#PMModi Gets Emotional While Sharing Bond With Ghulam Nabi Azad In #RajyaaSabha
  • 3 years ago
Prime Minister Narendra Modi on Tuesday got emotional in Parliament as he bid farewell to Congress veteran leader Ghulam Nabi Azad and said that his legacy in national politics will be hard to replace. "As a leader of the opposition, it’s easy to engage in party politics, but Ghulam Nabi Azad Ji rose above this and always prioritised the prosperity of the country first,” PM Modi said.
#PMModi
#GhulamNabiAzad
#RajyaSabha
#PMModiEmotional
#Parliament
#PranabMukherjee
#Farmers
#PMNarendraModi
#AgricultureLaws
#FarmsBills

ప్రధాని మోడీ రాజ్యసభలో ఉద్వేగానికి లోనయ్యారు. అదీ ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ కోసం. రాజ్యసభలో విపక్షనేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ పదవీకాలం ఫిబ్రవరి 15 తో ముగియనుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో అయన గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఆజాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Recommended