IPL 2021 Auction: Arjun Tendulkar, S Sreesanth, Pujara, Vihari Registered with New Hope
  • 3 years ago
IPL 2021 auction player list Updates: Kerala speedster S Sreesanth, will be among the probables to be roped by a franchise in the upcoming IPL mini-auction, slated to be held in Chennai on February 18. Arjun Tendulkar, the son of India batting great Sachin, will also try his luck in the upcoming event and has registered with a base price of Rs 20 lakh
#IPL2021Auction
#SSreesanth
#IPLminiauction
#ArjunTendulkarbasepriceRs20lakh
#IPL2021auctionFullPlayersList
#JoeRoot
#SachinTendulkar
#MitchelStarcmissauction
#ArjunTendulkar
#SreesanthenrollforAuction
#Pujara
#Vihari
#overseasplayers
#ChennaiSuperKings
#SteveSmith
#GlennMaxwell
#uncappedplayers

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 సీజన్‌కు ముందు నిర్వహించే వేలం సందడి అప్పుడే మొదలైంది. ఈ నెల 18న చెన్నైలో జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1097 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఆ వివరాలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. అయితే భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
Recommended