#KaneWilliamson Praises India’s New Sensation #Natarajan
  • 3 years ago
New Zealand skipper Kane Williamson was mighty pleased by the progress made by his Sunrisers Hyderabad team-mate Thangarasu Natarajan. According to the number one Test batsman, the talented Indian player deserves all the praise that he getting at the moment.
#KaneWilliamson
#TNatarajan
#IndvsEng2021
#ThangarasuNatarajan
#SunrisersHyderabad
#IPL2021
#Cricket
#TeamIndia

ఆసీస్‌ టూర్‌లో భాగంగా మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తమిళనాడు సీమర్‌ నట్టు.. ఆ తర్వాత టీ20, సంప్రదాయ క్రికెట్‌లో కూడా అడుగుపెట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తనను నిరూపించుకున్న నటరాజన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఈ క్రమంలో విలియమ్సన్‌ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ..నటరాజన్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.
Recommended