#Telangana: Telangana Govt Permits 100% Occupancy In #Cinema Halls
  • 3 years ago
Telangana govt permits 100% occupancy in cinema halls
#Cinema halls
#theatresreopen
#Telanganagovt
#100occupancyincinemahalls
#TRS
#CMKCR
#TelanganaCinema hallsoccupancy

గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం 50 శాతం కెపాసిటీతోనే న‌డ‌ప‌డానికి అనుమ‌తి ఉండేది. ఇటివలే కేంద్రం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
Recommended