Opening Of Theatres Will Be Decided After Reviewing Covid-19 Status In June
  • 4 years ago
Prakash Javadekar on Tuesday held a video conference with film industry representatives to discuss restarting production activities and opening of cinemas.
#Theatres
#Cinemas
#Prakashjavadekar
#Lockdown5
#Movies
#Bollywood
#India
#covid19
#coronavirusindia

కరోనా వైరస్ అటు ప్రపంచాన్ని, ఇటు ఇండియాను వణికిస్తున్న మహమ్మారి . ఈ మహమ్మారి దెబ్బకు థియేటర్లు , మల్టీ పెక్స్ లు మూత పడ్డాయి. భారతదేశ చలన చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా దెబ్బ తిన్న పరిస్థితుల్లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను సినీ పరిశ్రమ వర్గాలు థియేటర్లను తెరవటం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.
Recommended