Chiranjeevi స్టామినా కి టెస్టింగ్ టైమ్ | Acharya Unanimous టాక్ తెచ్చుకోవాలి!!
  • 3 years ago
Megastar Chiranjeevi Acharya Nizam Rights Details
#Acharyamovie
#Acharya
#Chiranjeevi
#KoratalaSiva
#Tollywood
#Dilraju
#WarangalSrinu
#Ramcharan

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో.. ఇక అప్పటి నుంచి ఈ సినిమాపై మెగా అభిమానులకు ఓ రేంజ్’లో అంచనాలున్నాయి
Recommended