Mahesh Babu In An Aggressive Role In Chiru 152 | Megastar Chiranjeevi | Koratala Siva
  • 4 years ago
Megastar Chiranjeevi upcoming Movie Sye Raa Narasimha Reddy. After This movie He Starts project With Koratala Siva. upcoming film #Chiru152 will revolve around temples and endowments department and how the negligence of temples is bad for the society.
#maheshbabu
#megastarchiranjeevi
#koratalasiva
#chiru152
#chiranjeevi152
#chiranjeevimaheshbabu
#chiranjeevimaheshbabumovie
#chiranjeevimaheshbabumultistarer
#ramcharantej
#rrr
#ramcharan
#alluarjun

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువై పోతున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు హీరోల మధ్య సత్సంబంధాలు కొనసాగుతుండడం వల్లే ఇవి సాధ్యం అవుతున్నాయి. కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో మల్టీ స్టారర్ మూవీలు విడుదల అయ్యాయి. వాటిలో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే మరిన్ని సినిమాలు చేయడానికి అటు దర్శకులు, ఇటు హీరోలు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాలో మహేశ్ నటించబోతున్నాడని ఓ వార్త లీకైన విషయం తెలిసిందే. తాజాగా దీని గురించి ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. వివరాలు...
Recommended