Prabhas Salaar Action Sequence In Singareni
  • 3 years ago
Prabhas Salaar shooting in singareni coal mines, Telangana.
#Prabhas
#Salaar
#PrashantNeel
#Telangana
#Singareni

తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇక, ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కూడా ఉంటుందని, అందుకే దీని కోసం దక్షిణాది స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నారని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా కత్రినా కైఫ్, దిశా పటానీ, శృతి హాసన్ ఇలా ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి
Recommended