Prabhas Salaar Movie కొత్త డేట్ వచ్చేసింది.. ప్రభాస్ క్యారెక్టర్ ఓ రేంజ్ లో.. | Telugu Filmibeat
  • 7 months ago
Prabhas Salaar Movie new release date | యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులే కుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. డిసెంబరు 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

#SalaarMovie
#SalaarMovieReleaseDate
#Prabhas
#PrashanthNeel
#ShruthiHasan
#Tollywood
~PR.39~ED.234~
Recommended