#JoeBiden And #KamalaHarris Sworn In As President And Vice President | Oneindia Telugu
  • 3 years ago
Joe Biden and Kamala Harris on Wednesday took oath as the 46th President of the United States and the first female Vice President in US history, respectively, from the Capitol Hill in Washington, DC.
#JoeBiden
#KamalaHarris
#DonaldTrump
#JillBiden
#CapitolHill
#MikePence
#Washington
#UnitedStates

అమెరికాలో జో బైడెన్ శకం మొదలైంది. ఆ దేశానికి 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో అందరిని ఆకట్టుకున్నారు. అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోవిడ్ సంక్షోభ సమయంలో తాను ప్రమాణస్వీకారం చేయడం చరిత్రాత్మక ఘటం అంటూ అభివర్ణించారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణమని పేర్కొన్నారు.