US President Joe Biden has spoken with British Prime Minister | Oneindia Telugu

  • 3 years ago
US President Joe Biden has spoken with British Prime Minister Boris Johnson and discussed the need for continued close coordination among allies and democratic partners on Afghanistan
#Afghanistan
#America
#JoeBiden
#Talibans
#Britan

ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలపై అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఆ ఇస్లామిక్ కంట్రీలో తాలిబన్లు పేట్రేగిపోయారనే అపవాదును మూటగట్టుకుంటోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది.

Recommended