#INDvsAUS4thTest : Dravid, A Quiet man Behind India's Historic Win Developing India's Bench Strength

  • 3 years ago
India vs Australia: Rahul Dravid Trends After Rishabh Pant, Shubman Gill, Shardul Thakur, Washington Sundar Help India Beat Australia at Gabba in IND vs AUS 4th Test.


#INDVSAUS4thTest
#RahulDravid
#ShardulThakur
#WashingtonSundar
#RishabhPant
#ShubmanGill
#VirenderSehwag
#2003AdelaideTest
#TNatarajan
#NavdeepSaini
#Pujara
#Rahane
#TNatarajanTestDebut
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaVihari
#Brisbanetest
#SteveSmith
#MohammadSiraj


ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రక విజయం సాధించగానే ఎన్నో ప్రశంసలు, మరెన్నో పొగడ్తలు వస్తున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారా ఇలా ప్రతీ రంగానికి చెందినవారు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. కానీ వారందరికీ కష్టాల్లోనూ, ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడినప్పుడు ఓ వ్యక్తి మాత్రం వెన్నంటే ఉన్నారు. ఆయనే ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్. నేషనల్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణాలను తయారు చేస్తున్న ఆయన.. ఇప్పటికీ తెరవెనుకే ఉంటూ ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిస్తున్నారు. బ్రిస్బేన్ మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే.. దానికి కారణం కూడా ద్రవిడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్‌లో రాణించిన శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు ద్రవిడ్ పర్యవేక్షణలోనే రాటుదేలారు. అండర్-19, భారత్-ఏ కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. ఈ యువ ఆటగాళ్లకు తన విలువైన సలహాలిస్తూ మార్గనిర్దేశనం చేశాడు.

Recommended