India vs England 2018: Hanuma Vihari Gets Test Cap From Kohli
  • 6 years ago
Gade Hanuma Vihari became the 292nd player to appear for India in Test cricket when he was drafted into the playing eleven for the fifth and final Test against England at the Oval, starting from Friday (September 7). Here's MyKhel brings in a quick profile of Hanuma Vihari - a first class cricketer from Andhra. Hanuma Vihari started his first class cricket with Hyderabad before joining Andhra in 2016.
#indiavsengland2018
#GadeHanumaVihari
#England
#Hyderabad
#Andhra
#MyKhel
#Testcricket

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా ప్రారంభమైంది. ఈ టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు లభించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ హనుమ విహారికి చోటు కల్పించింది.
Recommended