Ys Jagan Go Puja : గోపూజ మహోత్సవంలో పాల్గొన్న జగన్!!
  • 3 years ago
cm ys jagan participates in go-pooja mahotsavam in narasaraopet
#Ysjagan
#Andhrapradesh
#Gopuja
#GopujaMahotsavam

ఏపీ సీఎం వైఎస్ జగన్ గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Recommended