Boxing Day Test : "No Spinner Has Done That To Me In My Career" - Steve Smith

  • 3 years ago
“I probably haven’t played Ashwin as well as I would’ve liked. I probably would’ve liked to have put him under a bit more pressure,” Smith told
#BoxingDayTest
#RavichandranAshwin
#SteveSmith
#AjinkyaRahane
#IndvsAus2020
#MohammadSiraj
#IndvsAus2ndTest2020
#ViratKohli
#ChateshwarPujara
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#ShubhmanGill
#MitchellStarc
#MohammedShami
#Cricket
#TeamIndia


భారత్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ని రెండు టెస్టులోనూ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అలవోకగా బోల్తా కొట్టించాడు. స్మిత్‌పై అశ్విన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇదే విషయాన్ని స్మిత్‌ కూడా ఒప్పుకున్నాడు. అశ్విన్‌ తనపై ఆధిపత్యం ప్రదర్శించాడని రెండో టెస్ట్ అనంతరం స్మిత్ పేర్కొన్నాడు.

Recommended