IND vs AUS 2020 : I Haven't Had Too Many Stresses With Short Bowling - Steve Smith

  • 3 years ago
Australian run-machine Steve Smith has dared the lethal Indian fast bowling unit to bring on the short stuff in the upcoming marquee Test series, saying he has faced a lot of it in his life.
#INDvsAUS2020
#IndvsAus
#SteveSmith
#DavidWarner
#ViratKohli
#TimPaine
#MayankAgarwal
#JaspritBumrah
#MohammedShami
#YuzvendraChahal
#ShikharDhawan
#PritviShaw
#Navdeepsaini
#Manishpandey
#shreyasiyer
#sanjusamson
#BCCI
#Cricket

ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. సుమారు మూడు నెలల ఈ సుధీర్ఘ పర్యటనలో కోహ్లీ సేన.. ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు, టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. కరోనా అనంతరం భారత్‌కు ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆసక్తికర పోరు నవంబర్ 27 నుంచి షురూ కానుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా భారత్‌కు ధీటుగా సిద్దమవుతుంది.

Recommended