COVID vaccine To Be Ready In next Weeks

  • 3 years ago
Prime Minister Narendra Modi addressed all-party meeting called by him on December 04 to discuss the COVID-19 situation through video conferencing.Centre is in talks with state governments over the price of vaccine and decision regarding it will be taken keeping public health as topmost priority Said Modi. Teams of Central and State governments are working together for vaccine distribution. India has the expertise and capacity in vaccine distribution and fare better compared to other nations.
#CovidVaccinePrice
#COVIDvaccineToBeReadyInnextWeeks
#COVID19vaccinedistributioninindia
#NarendraModi
#COVIDVaccine
#AllPartyMeeting
#Coronavirusinindia
#AllPartyMeeting
#COVIDVaccine
#pmmodi
#cheapestsafeCOVIDvaccine
#Centralgovernment

దేశంలో కొవిడ్ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు తోపాటు లోక్ సభ, రాజ్యసభల్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభించిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అఖిలపక్ష బేటీ నిర్వహించడం ఇది రెండోసారి. ముగింపు ప్రసంగంలో ప్రధాని మోదీ.. ఇటీవల తాను జరిపిన వ్యాక్సిన్ టూర్ విశేషాలతోపాటు టీకాల పంపిణీ, వాటి ధరలపై సమగ్ర వివరణ ఇచ్చారు.

Recommended