3 years ago

COVID-19 Vaccine : వచ్చేవారం నుంచే Sputnik V Mass Vaccination ప్రక్రియ!

Oneindia Telugu
Oneindia Telugu
Russian President Vladimir Putin on Wednesday ordered authorities to begin mass vaccinations against the novel coronavirus from next week in the country. "Let's agree on this - you will not report to me next week, but you will start mass vaccination ... let's get to work already," Putin reportedly told Deputy Prime Minister Tatiana Golikova.
#SputnikV
#VladimirPutin
#Russia
#Pfizervaccine
#massvaccinations
#COVID19Vaccine
#AstraZenecavaccine
#WHO
#TedrosAdhanom
#COVID19
#RussiaCovid19Vaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#GamaleyaInstitute
#PMModi
#India

కరోనా మహమ్మారి విలయానికి అడ్డుకట్ట వేసేలా అగ్రరాజ్యాలన్నీ కొవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేయగా.. ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేయించిన రష్యా మరో అడుగు ముందుకేసి సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా ఆరోగ్య శాఖ, గమలేరియా ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా తయారుచేసిన 'స్ఫుత్నిక్-వి' వ్యాక్సిన్ ను సాహూహికంగా వినియోగించాలని ఆ దేశం డిసైడైంది.

Browse more videos

Browse more videos