Delhi Chalo : ఆరు నెలలకు సరిపడా రేషన్ తెచ్చుకున్నాం, తాడో పేడో తేల్చుకునే వెళ్తాం అంటున్న రైతులు

  • 3 years ago
More farmers are leaving Punjab to join farmers in Delhi and adjoining border areas. A group of farmers left from Fatehgarh Sahib and Patiala in Punjab were seen leaving for the national capital.

#DelhiChalo
#FarmersDharna
#NewDelhi
#FarmLaws
#FarmerBills2020
#Burari
#BJP
#Farmers
#pmmodi

ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనల పర్వం ఆపేది లేదంటూ తేల్చి చెబుతున్నారు రైతు సంఘాల నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం లో భాగంగా శనివారం రోజు కూడా ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది

Recommended