#NivarCyclone : నివర్ ప్రభావంతో APలో భారీ వర్షాలు.. అల్లకల్లోలంగా సముద్ర తీర ప్రాంతాలు!

  • 3 years ago

నివర్ తుఫాను మరింత బలపడి అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య పుదుచ్చేరి తీరానికి సమీపంలో నివర్ తుపాన్ తీరం దాటినట్టుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది.
#NivarCyclone
#NivarCycloneUpdate
#Tamilnadu
#HeavyRainsInAP
#RainsInTamilNadu
#Nivar
#Heavyrains
#Weather
#ChennaiRain
#Andhrapradesh
#NivarEffectOnAP
#GatiCyclone
#Cyclone
#StayHome
#RainsInAP
#Chennai

Recommended