IPL 2020 : Ruturaj Gaikwad Shuts His Trollers, Finally Shows 'Spark', | Chennai Super Kings
  • 3 years ago
IPL 2020 has been worst for Chennai Super Kings but after being thrashed by RCB in their first encounter but they have won it this time quite handsomely. All credits to Sam Curran's exceptional bowling figure and Gaikwad's top knock-in today's game, who channelled his inner 'spark' to take CSK home.

#csk
#Chennaisuperkings
#Ipl2020
#Dhoni
#RuturajGaikwad
#Spark
#Msdhoni

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా కొందరు మండిపడ్డారు. ఇటీవల ఓ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ధోనీ ముందు ప్రస్తావించగా.. తమ యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించలేన్నాడు.ధోనీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
Recommended