IPL 2020 SRH Vs MI : We Failed To Build Partnerships, Says David Warner | Oneindia Telugu
  • 4 years ago
IPL 2020 Mumbai Indians Vs Sun Risers Hyderabad : David Warner about sun Risers defeat vs Mumbai Indians.
#Srh
#SunRisersHyderabad
#MumbaiIndians
#Mi
#Srhvsmi
#Mivssrh
#Ipl2020
#DavidWarner
#KaneWilliamson
#Kaul
#SandeepSharma
#Manishpandey
#RashidKhan
#MumbaiIndians
#SunRisersHyderabad
#RohitSharma
#Ishankishan

మంచి భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడంతోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు భువనేశ్వర్ గాయం కూడా తమను దెబ్బ తీసిందన్నాడు.
Recommended