Top News Of The Day : Donald Trump కు షాక్.. TikTok డౌన్‌లోడ్ల నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత!
  • 4 years ago
Here is the 'Top News Of The Day'...
*serum institute of india collaborate with gavi vaccine alliance and bill and melinda gates foundation
*pm narendra modi reiterates clarion call on new farm laws says those are opposing-the freedom of farmers
*EC says no to by elections in 4 states bypolls at other places on nov 3 and 7
#IPL2020
#DonaldTrump
#COVID19
#PMNarendraModi
#EC
#COVID19vaccine
#ysjagan
#farmbills

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గా ఉంది. ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 70వేల 589 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 61,45,291కి పెరిగింది.
Recommended