Top News Of The Day : మాట నిలబెట్టుకున్న Russia.. ప్రజలకు అందుబాటులో COVID-19 Vaccine!

  • 4 years ago
Here is the 'Top News Of The Day'...
*sp balu is no more, cine politicle big digs responding ovre this.
*Rhea chakraborty revelaed shocking issues alleged on ncb asked for cbi probe
*Reforms for the welfare of farmers nda history in raising msp pm modi
*Nomination forms can be filled online as well cec first time inindian polls history.
#SPBalasubramaniam
#SPB
#RIPSPB
#IPL2020
#CSKvsDC
#MSDhoni
#BiharAssemblyElection2020
#PMModi
#COVID19

తెలుగు సినీ చరిత్రలోనే విషాదకరమైన రోజు.ఎస్పీ బాలసుబ్రమణ్యం అనారోగ్యం కారణంగా నేడు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 74. ఆగస్టు మొదటి వారంలో కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం, నాటి నుండి నేటి వరకు పోరాటం సాగించారు. ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారు.