New Electricity Amendment Bill : KCR పై బీజేపీ పై నిప్పులు...!!
  • 4 years ago
Telangana Assmebly rejects Centre's New Electricity Amendment Bill For This Telangana Bjp Leaders Angry On CM KCR

#NewElectricityAmendmentBill
#newpoweramendmentlaw
#CMKCR
#TRS
#TelanganaAssmebly
#BjpMLCNRamchandra
#BJP

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2003 విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీనిపై తెలంగాణ బిజెపి నేతలు సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.
Recommended