PM Modi On NEP 2020 ఇంగ్లీష్‌తో పాటు విదేశీ బాషలకూ ప్రోత్సాహం.. హోలిస్టిక్ షీట్ ! || Oneindia

  • 4 years ago
Prime Minister Narendra Modi attended a conclave on ‘School Education in 21st Century’ under the National Education Policy-2020 (NEP-2020). The event was held in the national capital via video conferencing on September 11. Education Minister Dr Ramesh Pokhriyal Nishank also attended the event.

#NarendraModi
#NationalEducationPolicy
#NEP2020
#SchoolEducationin21stCentury
#EnglishMedium
#TeluguMedium
#mothertongue
#Firstlanguage
#RameshPokhriyal
#Educationsystem
#primaryeducation
#regionallanguage

విద్యార్థిలోని ప్రతిభను గుర్తించడానికి మార్కులను ఆలంబనగా తీసుకోవడం ఎంత మాత్రమూ సరి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మార్కుల జాబితాకు బదులుగా సమగ్ర మూల్యాంకన జాబితా (హోలిస్టిక్ షీట్‌)ను ప్రాతిపదికగా తీసుకోబోతున్నామని చెప్పారు.

Recommended