Sushant Singh Rajput : Sushant సూసైడ్ కేసును CBI కి అప్పగించిన Bihar ప్రభుత్వం ! || Oneindia Telugu
  • 4 years ago
Bihar Chief Minister Nitish Kumar has recommended a CBI investigation into Sushant Singh Rajput's case. Sushant's father had spoken to the CM and requested him for CBI probe.
#SushantSinghRajput
#RheaChakraborty
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. తొలుత ఆత్మహత్యగా నమోదైన ఈ కేసు మూలాల్లోకి వెళ్లే కొద్ది కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తి ఉదంతం బహిర్గతమైంది.
Recommended