Sushant Singh Rajput : Sushant Twitter లో మాయమైన ట్వీట్లు.. సూసైడ్‌ కేసులో పోలీసుల షాకింగ్ నిర్ణయం!
  • 4 years ago
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ముంబై పోలీసుల దర్యాప్తు చాలా వేగంగా, ఇంటెన్సివ్‌గా సాగుతున్నది. ఈ కేసులో ఎలాంటి ఆధారం వదలకుండా విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ 24వ తేదీ బుధవారం ఫైనల్ పోస్ట్‌మార్టం రిపోర్టు అందుకొన్న పోలీసులు సుశాంత్ సుసైడ్ కేసులో మరో కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు.
#SushantSinghRajput
#justiceforSushantforum
#RheaChakraborty
#justiceforSushant
#ArjunKapoor
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai
Recommended