Ilaiyaraaja Files Complaint Against LV Prasad Studio Owner || Oneindia Telugu

  • 4 years ago
Music Director Ilayaraja once again had to resort to the police for a new controversy. It is learned that for the last some time he has been having trouble with a small space belonging to LV Prasad.

#Ilaiyaraaja
#MusicDirectorIlaiyaraaja
#LVPrasad
#LVPrasadStudio
#LVPrasadGrandSon
#musicalinstruments
#Kollywood

మాస్ట్రో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి ఒక కొత్త వివాదం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అందరిని షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా ఆయన ఎల్వీ ప్రసాద్ కి సంబంధించిన ఒక చిన్న స్థలంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బెదిరింపులతో పాటు స్టూడియోపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని ఇళయరాజా పోలీసులను ఆశ్రయించారు.