ప్రజావేదిక కూల్చివేత సరైన నిర్ణయం కాదు : రాజేంద్ర ప్రసాద్ || Rajendra Prasad Comments On YCP GOVT
  • 5 years ago
TDP Leader Rajendra Prasad Fires On YCP Government.The YSR Congress government took over Praja Vedika near TDP Chief Chandrababu Naidu’s residence. The Capital Region Development Authority (CRDA) officials on Saturday have removed material belonging to former Chief Minister Chandrababu who is on holiday in Europe
#Rajendra Prasad
#PrajaVedika
#Vijayawada
#TDP
#ChandrababuNaidu
#YSRCP

సీఎం జగన్‌ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదని TDP నేత రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రజా ధనాన్ని వృధా చేయడం సరికాదని..మరో సారి ఆలోచించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రజావేదికకు గురించి మాట్లాడిన ఆయన.. మాజీ సీఎం చంద్రబాబు అడిగారని ప్రజా వేదిక కూల్చుతామనడం సరికాదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చడంలో తప్పు లేదు కానీ.. రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి తర్వాత దీన్ని కూడా కూల్చాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రజాధనంతో ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు కదా..? అని ఆయన చెప్పుకొచ్చారు.
Recommended