Dharna Chowk Turned As Vegetable Markets Due to Lockdown మార్కెట్ గా మారిన ఉద్యమాల అడ్డా ధర్నా చౌక్!
  • 4 years ago
Dharna Chowk In Hyderabad Famous For Dharnas and samme Now Turned As Vegetable Markets Due to Lockdown
#DharnaChowk
#lockdown
#Hyderabad
#VegetableMarkets
#coronavirus
#cmkcr
#IndiraPark
#DharnaChowkHyderabad
#ధర్నాచౌక్


మొన్నటిదాకా ఉద్యమాల అడ్డాగా పేరొందిన ధర్నాచౌక్ లాక్ డౌన్ దెబ్బకి బోసిపోతుంది. అంతేకాదు నిత్యం ఏదొక ధర్నా తో సమ్మె తో రద్దీగా కనిపించే ధర్నాచౌక్ లో ఇప్పడు కూరగాయల మార్కెట్ లు దర్శనమిస్తున్నాయి
Recommended