#WhereisKcr : 15 రోజుల తర్వాత ప్రగతి భవన్‌లో సమావేశానికి హాజరై ప్రతిపక్షాల నోళ్లు మూయించిన కేసీఆర్!

  • 4 years ago
CM meeting with Farmers, CM Reached Pragathi Bhavan, KCR Reaches Pragathi Bhavan, telangana cm kcr, Telangana CM Reaches Pragathi Bhavan.
#KCR
#WhereisKcr
#COVID19
#Coronavirus
#KTR
#TRS
#Telangana
#TelanganaCOVID19Hospitals
#COVID19Hospitals
#Telangana

గత రెండు వారాలుగా ఫామ్‌ హౌస్‌లో ఉన్న సీఎం..కేసీఆర్ తాజాగా ప్రగతి భవన్‌కి వచ్చారు. రైతుబంధు, వ్యవసాయంపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించారు.

Recommended