Bigg Boss Season 14 కోసం భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేస్తున్న Salman Khan! || Oneindia Telugu
  • 4 years ago
Salman Khan is someone who wants to cash in on the star image. Craze offers celebrity status in his own style and generates thousands of crores a year. Salman is giving salaries of less than a lakh to the workers he works with. The star hero seems to have a plan to increase his income once again with Bigg Boss, which is an integral part of the income.
#BiggBoss
#BiggBossSeason14
#BiggBosstelugu
#BB14
#BiggBosscontestents
#SalmanKhan
#SalmanKhanremuneration
#Nagarjuna
#JrNTR
#Tollywood

స్టార్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే సల్మాన్ ఖాన్ తరువాతే ఎవరైనా. సెలబ్రెటీ హోదాకు తనదైన శైలిలో క్రేజ్ అందిస్తూ ఏడాదికి వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. సల్మాన్ తన దగ్గర పనిచేసే వర్కర్స్ కి లక్షకు తక్కువ కాకుండా జీతాలు ఇస్తున్నాడు అంటేనే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
Recommended