3 years ago

Bigg Boss 4 Telugu : YouTuber Gangavva In Bigg Boss Season 4, Here Are The Details | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Bigg Boss Telugu Season 4: According to the latest buzz in the film industry, YouTube star Milkuri Gangavva of My Village Show fame is one of the contestants of Bigg Boss 4 Telugu.
#BiggBoss4Telugu
#Gangavva
#Nagarjuna
#BiggBoss4Telugucontestents
#BB4Telugu
#Hyperaadi
#anchorvarshini
#singermangli
#Anchormanjusha
#nandu
#ShraddhaDas
#tollywood

పాపులర్ యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ కూడా బిగ్‌బాస్ 4లో పాల్గొన‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అచ్చ తెలంగాణ యాసతో సెటైరికల్ డైలాగులతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవుతారని తెలుస్తోంది. ఆమె కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యేకమైన గేమ్స్ ను, టాస్క్ లను కూడా డిజైన్ చేశారట. ఒకవేళ, ఆమె బిగ్ బాస్ లోకి ఎంటర్ అయితే, అంత ఎక్కువ వయసు ఉన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ లోకి ఎంటర్ కావడం ఇదే తొలిసారి అవుతుంది.

Browse more videos

Browse more videos