Priyanka Gandhi Set To Shift to Lucknow || Oneindia Telugu
  • 4 years ago
Priyanka Gandhi Set to Shift to Lucknow, Sheila Kaul's Home Renovated for Her: UP Congress Leader.
Uttar Pradesh Congress spokesperson Lalan Kumar indicated that the decision was made even before she got the notice to vacate the Central government bungalow in Delhi.
#PriyankaGandhiVadra
#PriyankaGandhi
#RobertVadra
#Pmmodi
#NarendraModi
#Aicc
#CongressParty
#Bjp
#Uttarpradesh
#Delhi

ఆగస్టు 1 తర్వాత ప్రియాంక వాద్రా ప్రభుత్వ బంగ్లాలోనే కొనసాగితే జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ రాసిన లేఖలో తేల్చి చెప్పింది. కాగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు ప్రభుత్వ బంగ్లాను రద్దు చేసింది.
Recommended