#IndiaDemandsCBIForSSR : Karni Sena Warning ఎన్నికల్లో రాజకీయ పార్టీలను బహిష్కరిస్తాం ! || Oneindia

  • 4 years ago
Karni Sena President Sukh Dev Singh gogamedi demands CBI inquire on Sushant Singh Rajput Case.

#SushantSinghRajput
#IndiaDemandsCBIForSSR
#cbiforshushant
#KarniSena
#JusticeForSushantSinghRajput
#SukhDevSinghgogamedi
#AnkitaLokhande
#CBIEnquiryForSushant
#Nepotism
#salmankhan
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకొంటున్నది. బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ర్యాలీలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు సుశాంత్ సింగ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Recommended