IPL 2020: BCCI Looking September-October Window But Out Of India
  • 4 years ago
The BCCI is looking at the September-October window for holding the delayed 2020 edition of the IPL, Brijesh Patel, the chairman of the league's governing council, has said. But the permissions will depend on how the COVID-19 outbreak, Otherwise we will have to explore playing overseas
#IPL2020
#T20WorldCup
#iplinoverseas
#BrijeshPatel
#SouravGanguly
#chennaisuperkings
#mumbaiindians
#BCCI
#ICC
#cricket
#teamindia

కరోనా దెబ్బకు ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్‌) 2020 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు జరుగుతుందా లేదా అన్న సందేహాలతో ఊగిసలాడుతున్న లీగ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటన కొత్త ఊపిరి పోసింది.
Recommended