IPL 2020 : BCCI Reaction On Sri Lanka To Host IPL 13
  • 4 years ago
IPL 2020: No Proposal From Sri Lanka Cricket To Host IPL 2020 says BCCI Official. before that Sri Lanka Cricket chief Shammi Silva to offer to host the IPL in Sri Lanka after the tournament had to be Postponed By BCCI yet again due to the coronavirus lockdown in the country.
#ipl2020
#SriLankaoffertohostIPL
#bccipostponedipl
#ShammiSilva
#coronaviruslockdown
#iplinSriLanka

తాజాగా ఈ శ్రీలంక ఆఫర్‌పై ఓ బీసీసీఐ ఉన్నతాధికారి స్పందించారు. ప్రపంచమంతా నిర్బంధంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు. అయితే శ్రీలంక క్రికెట్‌ బోర్డు నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని, కానీ, ప్రస్తుతం వాటి గురించి చర్చించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
Recommended