Tirumala Temple Plans To Open Doors To Devotees
  • 4 years ago
Tirumala Tirupati Devasthanams officials is all set to the reopen the Lord Venkateswara temple at Tirumala for devotees in June 8. After the Central Government relaxation the Lockdown norms Reopening of Religious Places From June 8 across the Country.
#Tirumala
#Tirupati
#Ttd
#TirumalaTirupatidevasthanam
#Lordbalaji
#Chittoor
#lockdown5
#andhrapradesh

ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్దేశిత గడువు నాటికి కొన్ని ఆంక్షలతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకకు అనుమతించనుంది.
Recommended