Andhra Pradesh : ISRO Scientists Visit Tirumala Venkateswara Swamy Temple

  • 3 years ago
ISRO team visits Tirumala temple ahead PSLV 50 launch
#Isro
#Pslv
#Pslvc50
#Andhrapradesh
#Tirumala

తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్‌ఎల్‌వీ సీ-50 నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. గురువారం పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు.

Recommended