#Watch : 99 Year Old Woman Packing Food For Migrant Workers
  • 4 years ago
99-year-old woman packing food for migrant workers is a testimony to this. rolling rotis with sabzi in a foil sheet meant for migrant workers stuck in Mumbai.
#ViralVideo
#99YearOldWoman
#MigrantWorkers
#OldWomanPackingFood
#Lockdown

లాక్‌డౌన్ వల్ల కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. దయగల మరాజులు కొందరు ఆదుకుంటున్నారు. అదే కోవలో చెందుతారు 99 ఏళ్ల బామ్మ. ఆ వృద్దురాలు వలసకూలీల కోసం రోటీ, సబ్జీ ప్యాక్ చేసి అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆమె మేనల్లుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ వైరలైంది.
Recommended