#H1BVisa : Big Relief For Spouses Of H1B Workers!
  • 3 years ago

#H1BVisa
#JoeBiden
#DonaldTrump
#H1BVisaHolders
#H4Visa
#H4workpermit
#Federaljudge
#USPresident
#USunemployment
#IndianITprofessionals
#VisaProcess

వలస విధానాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు నూతన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తాజాగా, జో బైడెన్ తీసుకున్న నిర్ణయం హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట కల్పించింది. ఈ నిర్ణయం భారతీయ టెక్కీలకు ఎంతో ప్రయోజనకారిగా ఉండనుంది.
Recommended