Cyclone And Corona Not Enough Now India affected by Desert Locust Swarms
  • 4 years ago
Desert locusts swarmed several districts in western Madhya Pradesh early on Wednesday morning. Neemuch, Agar-Malwa and other districts of Madhya Pradesh are affected by Locust swarms. Farmers were seen struggling to keep their crops safe
#DesertLocustSwarms
#MadhyaPradesh
#Neemuch
#IndiaaffectedDesertLocust

కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఇండియా ను ఎంఫాన్ బయపెట్టింది ఇప్పుడు పంట పొలాలపై, గ్రామాలపై మిడతల దండు దాడి చేస్తున్నాయి ?
మధ్యప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున నాలుగు జిల్లాల పరిధిలో ఎడారి మిడతలు దాడి చేశాయి . సుమారు 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పూర్తిగా మిడతల సమూహాలతో కప్పబడి ఉంది.
Recommended