5 Minutes 10 Headlines || Coronavirus Updates || Madhya Pradesh Floor Test || Modi On COVID-19
  • 4 years ago
Coronavirus Updates : The number of novel coronavirus cases in the country rose to 110 on Sunday with Uttarakhand reporting its first case and one fresh case each in Maharashtra and Uttar Pradesh, the Union health ministry said.*Ruling YSR Congress Party is planning to win the remaining MPTC, ZPTC seats in the State of Andhra Pradesh as unanimously, after State Election Commissioner postponed the Local Body Elections in the row of Coronavirus outbreak in the state for Six weeks.*Madhya Pradesh Speaker NP Prajapati on Sunday refused to commit whether he will order a floor test in the Legislative Assembly.
#coronaupdates
#coronacasesinindia
#coronacasesintelangana
#COVID-19
#MadhyaPradeshfloorTest
#ModiOnCOVID-19
#YSJagan
#chandrababunaidu
#APlocalbodyelections

కరోనా వైరస్ భారత్‌లో క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లోనే దాదాపు 24 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం మరింత అప్రమత్తం చేసింది.ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 110కి చేరుకోగా, ఆదివారం ఒక్క రోజే కొత్తగా 23 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉత్తరాఖండ్‌లో తొలి కేసు బయటపడింది.ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 6,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 1.69 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 మంది మృతిచెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Recommended