కొత్త స్కోడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్

  • 4 years ago
స్కోడా ఆటో తన ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క మొదటి టీజర్ ఫొటోస్ విడుదల చేసింది. కొత్త స్కోడా ఎన్యాక్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది. ఇది వోక్స్ వ్యాగన్ యొక్క MEB ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్కోడా ఎన్యాక్‌తో బ్యాటరీ పరిమాణాలు ఆఫర్‌ చేయబడ్డాయి. చెక్ కార్ల తయారీదారు తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మూడు వేర్వేరు బ్యాటరీ సైజుల ఎంపికను అందిస్తున్నట్లు ప్రకటించింది.

Recommended