Twitter To Let Some Employees Work From Home Permanently
  • 4 years ago
Jack Dorsey to Twitter employees: Work from home as long as you want.He said it was unlikely that Twitter would open its offices before September and that all in-person events would be cancelled for the remainder of the year.
#twitter
#twitternews
#WorkFrom Home
#twitteremployees
#Facebook
#Google
#JackDorsey
#twitterceo
#JenniferChristie
#microsoft
#Amazon
#wfh
#lockdown4
#socialmedia
#SanFrancisco

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించారు. అయితే చాలా ఐటీ సంస్థలు , సోషల్ మీడియా దిగ్గజాలు సైతం తమ ఉద్యోగులకు లాక్ డౌన్ ముగిసే వరకు వర్క్ ఫ్రమ్ హోం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఏ సంస్థ తీసుకోని సంచలన నిర్ణయం తీసుకుంది . సోషల్ మీడియా, టెక్‌ దిగ్గజం అయిన ట్విట్టర్ తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. ఇది ఎవరూ ఊహించని సంచలనం
Recommended