#TOPNEWS: Trump banned permanently from Twitter | Oneindia telugu
  • 3 years ago
Top News Of The Day: Twitter permanently Stoped President Donald Trump’s social media account on Friday afternoon. The decision comes in the wake of Trump’s encouragement of a rally in Washington, DC. SEC Nimmagadda Ramesh Kumar release Panchayat Election Schedule in Andhra Pradesh.


#DonaldTrumpTwitterAccount
#DonaldTrump
#APPanchayatElectionSchedule
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#USCapitol
#WhiteHouse
#apcmjagan
#aptemplesissue
#PMModiCmsmeet
#CoronaVaccination
#JoeBiden
#BarackObama
#USCongress
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#Washington
#KamalaHarris
#USElection2020

అధ్యక్ష పదవి చరమాంకంలో అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ అనూహ్య షాకిచ్చింది. ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ.. తన వ్యాఖ్యలు,సందేశాలతో మరింత హింసను రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్న కారణంతో ఈ చర్యకు పూనుకుంది. గత కొద్దిరోజులుగా ట్రంప్ చేస్తున్న ట్వీట్లు,వాటి పర్యవసానాలు పరిశీలించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ రిలీజ్ చేశారు.

Recommended