Indian Railway News : Here Is The Details Of Trains Which Run through Telugu States
  • 4 years ago
The Indian Railways on Sunday said it planned to restart passenger services in a phased manner initially with 15 pairs of trains from Tuesday onwards, almost 50 days after the services were stopped amid COVID-19 lockdown. So here is the ist of trains which run though telugu states.
#trains
#indianrailways
#lockdown
#irctc
#trainticketbooking
#railways
#railwaystation
#centralgovt
#narendramodi
#ministryofrailways
#AndhraPradesh
#Telangana

దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది. విమానాలు, రైళ్లు, బస్సులు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించి పోయింది. సుమారు 50 రోజుల తరువాత రేపటి నుంచి ప్రజల కోసం కొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే శాఖ, టికెట్ రిజర్వేషన్ ను నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని స్పష్టం చేసిన రైల్వే శాఖ, బుకింగ్ కౌంటర్స్ వద్ద టికెట్లను విక్రయించడం లేదని స్పష్టం చేసింది.
Recommended