Hardik Pandya Needs To Work Harder Says Abdul Razzaq | Oneindia Telugu
  • 4 years ago
When you make a lot of money, you tend to relax’: Abdul Razzaq says Hardik Pandya needs to work harder.“Pandya is a good player but he can be a much better all-rounder. It is all about hard work. When you don’t give enough time to the game, it drifts away from you,” Razzaq said.
#abdulrazzaq
#hardikpandya
#jaspritbumrah
#cricket
#indvspak
#kapildev

టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానంటూ గతంలో ప్రకటించిన పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌.. మరొకసారి హార్దిక్‌ను టార్గెట్‌ చేశాడు. ఇప్పటికీ హార్దిక్‌ పాండ్యా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌ కాలేదన్నాడు. పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే మరింత కష్టపడాల్సిందేనని రజాక్‌ అభిప్రాయపడ్డాడు. అతడిని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌తో పోల్చడం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశాడు.
Recommended