Suresh Raina Hits Out At National Selectors
  • 4 years ago
Raina said “I think selectors should have taken more responsibility towards the senior players. No matter how big a player you are at the end of the day you always play for the team, you perform, you go home and if you don’t get to play the next morning, then you have to know the reason why I am not getting the batting on the net.
#MSDhoni
#SureshRaina
#chennaisuperkings
#csk
#ipl2020
#teamindiaselectors
#cricket
#teamindia

సీనియర్‌ క్రికెటర్ల పట్ల సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా సినీయర్ క్రికెటర్ సురేష్‌ రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్‌ ఆటగాళ్ల విషయంలో సెలెక్టర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించాడు. భారత జట్టులో చోటు దక్కాలంటే యో-యో ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాస్‌ కావడం తప్పని సరని, అందులో నెగ్గినా టీమ్‌లో చోటు దక్కడం లేదని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వాపోయాడు. ఆజ్‌తక్ చానెల్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. ఓ సీనియర్ ప్లేయర్‌ను జట్టు నుంచి తొలిగిస్తే దానికి కారణం చెప్పాలన్నాడు.
Recommended